Header Banner

తిరుపతిలో 17వ తేది వరకు అక్కడ దర్శనాలు ఉండవు! మరికొన్ని వివరాలు ఇలా వున్నాయి!

  Sun Mar 02, 2025 08:59        Devotional

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 52,731 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 


కాగా- తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయం, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మ‌వారి ఆల‌యంలో అష్ట‌బంధ‌నం కార‌ణంగా బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభ‌ం అయ్యాయి. 3వ తేదీన పూర్ణాహుతితో ఈ కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఇందులో భాగంగా శనివారం ఉద‌యం 8 గంట‌ల‌కు పుణ్యాహవచనం, వాస్తు హోమం, అక‌ల్మ‌ష హోమం, ర‌క్షాబంధ‌నం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం 6 గంట‌ల‌కు కుంభ‌స్థాప‌న, క‌ళాక‌ర్ష‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, కుంభాల‌ను యాగశాల‌కు తీసుకొచ్చి వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. ఈ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల‌లో పంచ గ‌వ్యాదివాసం, క్షేరాధివాసం, జలదివాసం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. సోమవారం ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాలలో పూర్ణాహుతి, కుంభ ప్ర‌ద‌క్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9:20 నుండి 9:55 గంట‌ల మ‌ధ్య మేష‌ ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తారు. ఈ సంప్రోక్షణ పనులు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయం, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉండవు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi#TirumalaTemple #TTDUpdates #Spirituality #BalalayaSamprokshanam #Devotees